Homeటాప్ స్టోరీస్Mamata Banerjee : రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బదులు న్యాయాధికారులు ఓటరులిస్టులు తయారు చేస్తారు

Mamata Banerjee : రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బదులు న్యాయాధికారులు ఓటరులిస్టులు తయారు చేస్తారు

Mamata Banerjee : ఒకవైపు ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ పేరుతో సిగ్గుమాలిన పనిచేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో సీఎం మమతాబెనర్జీకి చెంపు చెల్లుమనేలా తీర్పునిచ్చింది. మీ అధికార యంత్రాంగం మీద మీకే నమ్మకం లేదని సుప్రీంకోర్టు దుమ్మెత్తిపోసింది.

ఎస్.ఐఆర్ మీద మమతా బెనర్జీ సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయించడం లేదని ఎలక్షన్ కమిషన్ వాదనను సుప్రీంకోర్టు ఏకీభవించింది. బెంగాల్ లో అధికారులు సహకరించకపోతే జిల్లా న్యాయాధికారులకు ఆ బాధ్యతలు అప్పగిస్తామని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.

కాలానుగుణంగా ఎస్ఐఆర్ ఓటరు లిస్టులు తయారు చేయాలని.. ప్రభుత్వాలే ఆ పని చేయాలని సూచించింది. అన్ని రాష్ట్రాలకు లేనిది బెంగాల్ లో ఎందుకు అభ్యంతరం అంటూ సుప్రీంకోర్టు తాజాగా మమతకు హితబోధ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బదులు న్యాయాధికారులు ఓటరులిస్టులు తయారు చేస్తారు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular