Virat Kohli: తొక్కిసలాట ఘటన పై విరాట్ కోహ్లీ స్పందించాడు. తొక్కిసలా ఘటనలతో మాటలు రావట్లేదని, తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నాడు. తొక్కిసలాట వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. మా అభిమానులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీడియాలో వచ్చిన కథనాలతో ఈ ఘటన గురించి మాకు తెలిసింది. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. స్థానిక అధికారులకు మా పూర్తి సహకారం అందిస్తాదమని అన్నాడు.