Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Latest News » Star hero says it is very difficult to make friendship with sandeep reddy vanga

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టం అంటున్న స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకులు చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళందరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగడం అనేది ఇప్పుడు అందరిని ఆనందానికి గురిచేస్తుంది... ఇక వరుస సినిమాలతో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న డైరెక్టర్లు పాన్ ఇండియాలో చాలా మందే ఉన్నారు... ఇక అందులో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఆయన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు...

Written By:Gopi Velpula, Updated On : November 15, 2024 / 07:43 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Star Hero Says It Is Very Difficult To Make Friendship With Sandeep Reddy Vanga

Star hero says it is very difficult to make friendship with Sandeep Reddy Vanga...

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Sandeep Reddy Vanga :  అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ సినిమా చేసి మరింత ముందుకు దూసుకెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇంతకుముందు రెండు మంచి విజయాలను సాధించడంతో ఆయన టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎదురు చూడటం అనేది నిజంగా ముందుకు సాగుతూ ఎవరికి లేనంత గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు చేసే బోల్డ్ సినిమాలు చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని కూడా సంపాదించి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం అనేది నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో చేయబోతున్న సినిమా మీదనే ఎక్కువగా చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక దాంతో సందీప్ తో పాటు ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టం అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. ఇక దానికి స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ కూడా సందీప్ గురించి మాట్లడుతూ ఫ్రెండ్షిప్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పడం విశేషం… ఎందుకంటే వీళ్లిద్దరు కలిసి చేసిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ సినిమా సమయంలోనే వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరిందట.

కానీ ఆయన ఎప్పుడూ సినిమాల గురించి ఆలోచిస్తూ ఉంటాడని ఫ్రెండ్షిప్ కి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని అందువల్లే ఆయనతో సినిమాలు చేయాలంటే ఈజీగా కానీ ఫ్రెండ్షిప్ చేయడం అనేది చాలా కష్టం… ఎందుకంటే ఆయన మన లాగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలనుకోడు అని ఎప్పుడు సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తాడు.

అందువల్లే ఆయన సినిమాల్లో అంత క్వాలిటీ ఉంటుంది అంటూ విజయ్ చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా సందీప్ వంగ లాంటి దర్శకుడు ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తూ ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Star hero says it is very difficult to make friendship with sandeep reddy vanga

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Friendship
  • Sandeep Reddy
  • Sandeep Reddy Vanga
  • star hero
  • very difficult
Follow OkTelugu on WhatsApp

Related News

Prabhas : ఇప్పుడు ప్రభాస్ దారెటు..? సాలార్ 2, కల్కి2 మూవీస్ చేస్తాడా..? లేదంటే స్పిరిట్ చేస్తాడా..?

Prabhas : ఇప్పుడు ప్రభాస్ దారెటు..? సాలార్ 2, కల్కి2 మూవీస్ చేస్తాడా..? లేదంటే స్పిరిట్ చేస్తాడా..?

Star Hero : ఒకప్పుడు రెండుసార్లు జైలుకు వెళ్ళాడు.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో.. ఎవరో తెలుసా..

Star Hero : ఒకప్పుడు రెండుసార్లు జైలుకు వెళ్ళాడు.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో.. ఎవరో తెలుసా..

Kingdom : ‘కింగ్ డమ్’ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?

Kingdom : ‘కింగ్ డమ్’ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?

Prabhas and Deepika Padukone : మరోసారి దీపికా పదుకొనే తో ప్రభాస్..సందీప్ వంగ ప్లానింగ్ మామూలుగా లేదు!

Prabhas and Deepika Padukone : మరోసారి దీపికా పదుకొనే తో ప్రభాస్..సందీప్ వంగ ప్లానింగ్ మామూలుగా లేదు!

Mahesh Babu : రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఆ డైరెక్టర్ తో పనిచేయబోతున్నాడా?

Mahesh Babu : రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఆ డైరెక్టర్ తో పనిచేయబోతున్నాడా?

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, స్పిరిట్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడంటే?

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, స్పిరిట్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడంటే?

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాలు బోల్డ్ సీన్స్ వల్లే సక్సెస్ అవుతున్నాయా..?

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాలు బోల్డ్ సీన్స్ వల్లే సక్సెస్ అవుతున్నాయా..?

Prabhas and Sukumar : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథను ఎందుకు సినిమాగా చేయలేకపోయాడు…

Prabhas and Sukumar : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథను ఎందుకు సినిమాగా చేయలేకపోయాడు…

Ajith Kumar : గాయాలపాలైన హీరో అజిత్..హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు!

Ajith Kumar : గాయాలపాలైన హీరో అజిత్..హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.