జాతీయం - అంతర్జాతీయంAnu Shri: డ్రగ్స్ కేసులో స్టార్ యాంకర్

Anu Shri: డ్రగ్స్ కేసులో స్టార్ యాంకర్

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో స్టార్ యాంకర్ అను శ్రీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మంగుళూరు సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో అనుశ్రీ పేరును పేర్కొన్నారు. అనుశ్రీ డ్రగ్స్ ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేదని ఆమె స్నేహితుడు కిశోర్ అమన్ శెట్టి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తాను అమాయకురాలిని అంటూ అనుశ్రీ తెలిపింది. గతేడాది కూడా ఈ కేసులో అనుశ్రీని పోలీసులు విచారించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Anasuya Before Anchoring: అనసూయతో వాళ్ళు వెట్టి చాకిరి చేయించారా… స్టార్ యాంకర్ ఒకప్పటి జీవితం తెలుసా?

Anasuya Before Anchoring: హీరోయిన్ రేంజ్ ఫేమ్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ సంపాదన కోట్లలో ఉంటుందని సమాచారం. ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఆమె సొంతం. అయితే అనసూయ ఒకప్పటి జీవితం...

Star Anchor: సినిమాలలో ఎంట్రీ.. కానీ ప్రస్తుతం బుల్లితెరపై సెటిల్ అయిన ఈ అందాల యాంకరమ్మ ఎవరో తెలుసా…

Star Anchor ప్రస్తుతం బుల్లితెరపై తమ సత్తా చాటుతున్న టాప్ యాంకర్లలో ఈమె కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఈమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version