Homeవార్త విశ్లేషణSandhya Theater Snakes: సంధ్య థియేటర్ లో పాములు.. బెంబేలెత్తి పరుగులు తీసిన ప్రేక్షకులు

Sandhya Theater Snakes: సంధ్య థియేటర్ లో పాములు.. బెంబేలెత్తి పరుగులు తీసిన ప్రేక్షకులు

Sandhya Theater Snakes ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో 50 రూపాయల టికెట్ ఎంట్రీ వద్ద పాములు సిబ్బందకిి కనిపించాయి. దీంతో ఒక్కసారిగా సంధ్య థియేటర్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

Sandhya Theater Snakes: హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో పాములు కలకలం రేపాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో 50 రూపాయల టికెట్ ఎంట్రీ వద్ద పాములు సిబ్బందకిి కనిపించాయి. దీంతో ఒక్కసారిగా సంధ్య థియేటర్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి పాములను తీసుకువెళ్లారు. తరచూ సంథ్య థియేటర్ లో ఇలాగే పాములు లోపలికి వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. మళ్లీ పాములు బయటకు రావడంతో యాజమాన్యం అలర్ట్ అయ్యింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper