పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో రాజీ ఫార్ములా ప్రకారం రాష్ట్ర పీసీసీ చీఫ్ గా సిద్ధూ బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమానికి తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి కెప్టెన్ సింగ్ హాజరయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాల పర్వానికి తెరదించాలన్న హైకమాండ్ ప్రయత్నాలు ఫలించాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Sidhu takes over as punjab congress chief
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com