Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్సర్కారు బడిలో సారా బట్టీ

సర్కారు బడిలో సారా బట్టీ

గుంటూరు జిల్లాలో నాటుసారా మాఫియా బరితెగించింది. ఏకంగా పాఠశాల ప్రాంగణలోనే నాటుసారా తయారు చేస్తుండగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నిజాంపట్నం మండలం హారీస్ పేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కరోనా లాక్ డౌన్ కరణంగా గత కొంతకాలంగా  పాఠశాలకు సెలవు కావడంతో తెరవడంలేదు. ఇదే అదునుగా భావించిన నాటు సారా తయారీదారులు దర్జాగా పాఠశాల ఆవరణలోనే సారా తయారీ బట్టీ పెట్టారు. పాఠశాల గదికి బయట తాళం వేసి లోపల గ్యాస్ స్టవ్ లతో నాటు సారా తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఈబీ సీఐ శ్రీనివాసరావు తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురిని అరెస్టు చేసి నాటు సారాతో పాటు, దాని తయారీకి ఉపయోగించే ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version