Samantha: సమంత సీక్రెట్ ఆల్కమిస్ట్ సంస్థ ప్రమోషన్ లో భాగంగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. నథింగ్ టు డైడ్ అని పేర్కొటూ ఇందులో ఆమె నవ్వులు పూయిస్తూ కనిపించారు. ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది అనే క్యాప్షన్ ను జత చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె మెడపై టాటూ కనిపించకపోవడంపై వాళ్లు మాట్లాడుకుంటున్నారు.
View this post on Instagram