సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేసిన రైల్వే

రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్య కేసులో అరెస్టయిన సుశీల్ కుమార్ పై డిపార్ట్ మెంటల్ చర్యకు రైల్వే సన్నాహాలు ప్రారంభించింది. సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్ ఓ దీపక్ కుమార్ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. సుశీల్ కుమార్ నార్తర్న్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్ గా నియమితులయ్యారు. 2015 నుంచి ఢిల్లీ ప్రభుత్వంలో డిప్యుటేషన్ లో ఉన్నారు. పాఠశాల స్థాయిలో క్రీడల […]

Written By: Suresh, Updated On : May 25, 2021 3:42 pm
Follow us on

రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్య కేసులో అరెస్టయిన సుశీల్ కుమార్ పై డిపార్ట్ మెంటల్ చర్యకు రైల్వే సన్నాహాలు ప్రారంభించింది. సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్ ఓ దీపక్ కుమార్ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. సుశీల్ కుమార్ నార్తర్న్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్ గా నియమితులయ్యారు. 2015 నుంచి ఢిల్లీ ప్రభుత్వంలో డిప్యుటేషన్ లో ఉన్నారు. పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం ఛత్రసాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా నియమితులయ్యారు.