Pakistan Army Chief Munir: ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. వాషింగ్టన్ లో పాకిస్థానన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాషింగ్టన్ లో మునీర్ ఉంటున్న హోటల్ ముందు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి, అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి ఆసిమ్ మునీర్ అడ్డుగా ఉన్నడని ఆరోపించారు.
Failed Marshal Asim Munir getting abused and cursed by Pakistanis in America pic.twitter.com/LeOSq63lLh
— Amitabh Chaudhary (@MithilaWaala) June 17, 2025