National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లకు విరాళాలు అందించడానికి సహకరించిన కాంగ్రెస్ నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడని ఈడీ స్పష్టం చేసింది.