Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Revenge On Director: మహేష్ బాబు ఆ డైరెక్టర్ మీద అలా రివెంజ్...

Mahesh Babu Revenge On Director: మహేష్ బాబు ఆ డైరెక్టర్ మీద అలా రివెంజ్ తీర్చుకున్నాడా..?

Mahesh Babu Revenge On Director: సినిమా ఇండస్ట్రీ లో ఎంత వారసత్వం ఉన్నా కూడా రాణించడం అనేది అంతా ఆషామాషీ వ్యవహారమైతే కాదు. మనకు టాలెంట్ ఉన్నప్పుడే ఇక్కడ ప్రతి ఒక్కరు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ప్రేక్షకులు సైతం ఆదరిస్తారు. ఇక అలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం కెరియర్ స్టార్టింగ్ లో మంచి సక్సెస్ ను సాధించాడు… ఒక్కడు ముందు వరకు అతనికి కొన్ని […]

Mahesh Babu Revenge On Director: సినిమా ఇండస్ట్రీ లో ఎంత వారసత్వం ఉన్నా కూడా రాణించడం అనేది అంతా ఆషామాషీ వ్యవహారమైతే కాదు. మనకు టాలెంట్ ఉన్నప్పుడే ఇక్కడ ప్రతి ఒక్కరు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ప్రేక్షకులు సైతం ఆదరిస్తారు. ఇక అలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం కెరియర్ స్టార్టింగ్ లో మంచి సక్సెస్ ను సాధించాడు… ఒక్కడు ముందు వరకు అతనికి కొన్ని ప్లాప్ లు వచ్చినప్పటికి వాటన్నింటిని తట్టుకొని నిలబడ్డాడు. ఒక్కడు సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. మరి అలాంటి మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…

Also Read: ‘విష్ణు విన్యాసం’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..ఫ్లాప్ టాక్ తో మాస్ ర్యాంపేజ్!

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది. 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి 3000 కోట్లకు పైన కలెక్షన్స్ వస్తాయని రాజమౌళి చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు… మహేష్ బాబు గతంలో తనతో సినిమా చేయమని ఒక స్టార్ డైరెక్టర్ ని అడిగారట. కానీ అతను అప్పుడున్న బిజీ వల్ల చేయలేకపోయాడు.

కానీ ఆ తర్వాత మహేష్ బాబు స్టార్ హీరోగా మారిన తర్వాత ఆ దర్శకుడు తన దగ్గరికి వచ్చి ఒక సినిమా చేస్తానని చెప్పినప్పటికి మహేష్ బాబు మాత్రం అతనితో సినిమా చేయడానికి ఇష్టపడలేదట. కారణం ఏంటి అంటే మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆ దర్శకుడు తనతో సినిమా చేయలేదు. కాబట్టి ఇప్పుడు స్టార్ హీరో అయిన తర్వాత నేను తనతో ఎందుకు సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు అతన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఇంతకీ ఆ సినిమా దర్శకుడు ఎవరు అంటే సురేష్ కృష్ణగా తెలుస్తుంది. సురేష్ కృష్ణ అప్పట్లో స్టార్ హీరోలతో సినిమాలను చేసి భారీ సక్సెస్ సాధించాడు. భాషా, మాస్టర్, డాడీ లాంటి సినిమాలకు తనే దర్శకుడు కావడం విశేషం… మొత్తానికైతే మహేష్ బాబు ఆ దర్శకుడు మీద అలా రివేంజ్ తీర్చుకున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper