కరోనా లాంటి మహమ్మారితో పోరాడాలంటే యాంటీబాడీలు తప్పనిసరి. ఎన్ని ఎక్కువగా ఉంటే అంత సులువుగా బయటపడగలం. కరోనా వైరస్ తో పోరాడే క్రమంలో పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ యాంటీబాడీలు ఉంటున్నాయట. ముంబైకు చెందిన సెరో సర్వే ఈ కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం మురికివాల్లో ఉండే వారి కంటే ఇతర ప్రాంతాల్లో ఉండేవారిలోనే కొవిడ్ పాజిటివ్ ఎక్కువగా నమోదవుతుందట.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: More antibodies in women
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com