పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు విపక్షాల ఆందోళనలతో ఉభయసభలూ దద్దరిల్లాయి. రాజ్యసభలో చైర్ పర్సన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగానే సభ్యులు ఆందోళనకు దిగారు. సోమవారం మొదలైన సమావేశాలు ఆగస్టు 13 వ తేదీ వరకూ జరుగుతాయి. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును మేము ఖండిస్తున్నాం. చైర్మన్ ప్రసంగిస్తుంగానే విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు అని పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Meetings of parliament
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com