అభిమాను హీరోల పట్టిన రోజు వస్తుందంటే చాలు రెండు నెలల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలు పెడుతున్నారు అభిమానులు. హీరోల పట్టిన రోజు ను ట్రెండ్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపొయింది. ఇక ఈ నెల 29న కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు కావడంతో చైతూ బర్త్ డే కామన్ డీపీని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నారు. ఈ కామన్ డీపీలో నాగార్జున సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలకు అందులో ఉంచారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Launch of king nagarjuna birthday cdp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com