DK Shivakumar: సైకిల్ దిగుతుండగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కింద పడిపోయాడు. డీకే శివకుమార్ సైకిల్‌పై నుంచి కింద పడిపోయిన విధాన సౌధ ఆవరణలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సైకిల్ దిగుతుండగా కింద పడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ pic.twitter.com/kklrLidZZg
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2025