తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారి జరిపిన చర్చలు ముగిశాయి. ప్రభుత్వం నుంచి తమకు లిఖిత పూర్వక హామీ ఇవ్వలేదని జూడాలు తెలిపారు. సమ్మె విరమణపై ఈ సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉత్తర్వుల జారీకి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పినట్లు వివరించారు. జూడాలతో ప్రభుత్వం తరఫున వైద్యారోగ్య కార్యదర్శి రిజ్వి చర్చలు జరిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Judas negotiations with the government ended
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com