ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆమెను విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Indigo plane makes emergency landing at gannavaram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com