American Airlines Engine Fire: గాల్లో ఉన్న సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని వెంటనే గమనించిన పైలట్ అప్రమత్తమై విమానాన్ని లాస్‌వెగాస్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడటం ఊపిరి పీల్చే విషయంగా మారింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు
విమానం గాల్లో ఉండగా ఇంజన్‌లో చెలరేగిన మంటలు
వెంటనే అప్రమత్తమై లాస్‌వెగాస్ ఎయిర్‌పోర్టులో తిరిగి ల్యాండింగ్ చేసిన పైలట్
ప్రయాణికులు సురక్షితం pic.twitter.com/Q6vjsclK7P
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025