కన్నడ స్టార్ హీరో యశ్ కొత్తింటిలోకి అడుగుపెట్టారు. బెంగళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్టమెంట్స్ లో యశ్ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ మేరకు యశ్- దాధికా పండిట్ దంపతులు నూతన గృహంలోకి అడుగు పెట్టారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ వేడుకలో యశ్ తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు, అత్యంత అఫ్తులు మాత్రమే పాల్గొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Hero yash who moved into a new house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com