కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు కేంద్రం వీలైనన్ని ఎక్కువ టీకాలను సేకరించాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. కరోనా మూడో ముప్పు పిల్లల పై ప్రభావం చూపనుందనే ఆందోళనల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సినోడియా బుధవారం ట్విటర్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశారు. మన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు వీలైనన్ని ఎక్కువ టీకాలను సేకరించాలి. అందుకు చర్యలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Get as many vaccines as possible manish sisodia
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com