చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ మిషన్ మొదలైంది..

కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. గతి కొద్ది రోజులుగా రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు శరవేగంగా జరిగాయి. తాజాగా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ లాండ్ కాగా, ఈ రోజు ఉదయం నుంచి అనంతపూర్, గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. రేపటి లోగా ఖమ్మం, కరీంనగర్ తో […]

Written By: Suresh, Updated On : May 26, 2021 11:03 am
Follow us on

కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. గతి కొద్ది రోజులుగా రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు శరవేగంగా జరిగాయి. తాజాగా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ లాండ్ కాగా, ఈ రోజు ఉదయం నుంచి అనంతపూర్, గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. రేపటి లోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.