తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహాద్వారం వద్ద మంగళవాయిద్యాల నడుమ అర్చకులు న్యాయమూర్తికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి సన్నిధికి చేరుకొని మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం పండితులు ప్రధాన న్యాయమూర్తికి వేదాశీర్వచనం పలికారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Chief justice of the ap high court visited thirumala
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com