Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్Vizag Steel Plant: ‘ఉక్కు’ ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్షాల పాదయాత్ర

Vizag Steel Plant: ‘ఉక్కు’ ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్షాల పాదయాత్ర

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలోని గాజువాక కాకతీయ గేట్ నుంచి పాత గాజువాక వరకు అఖిలపక్షాలు పాదయాత్ర నిర్వహించాయి. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular