CM Chandrababu: యోగాంధ్రకు ప్రజాధనం వృథా అంటూ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై సీఎం చంద్రబాబు ఇంగ్లీష్‌లో స్పందించిన వీడియో వైరల్ అవుతుంది. ఆపిల్‌ను ఉల్లిగడ్డతో పోల్చలేము.. కంపేర్ చేయడానికి సెన్స్ ఉండాలి యోగా అనేది గేమ్ చేంజర్.. దానికోసం ఖర్చుపెడితే తప్పు లేదు అంటూ జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.
యోగాంధ్రకు ప్రజాధనం వృథా అంటూ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై ఇంగ్లీష్‌లో స్పందించిన చంద్రబాబు
ఆపిల్‌ను ఉల్లిగడ్డతో పోల్చలేము.. కంపేర్ చేయడానికి సెన్స్ ఉండాలి
యోగా అనేది గేమ్ చేంజర్.. దానికోసం ఖర్చుపెడితే తప్పు లేదు – చంద్రబాబు pic.twitter.com/PKsPjoMGe6
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025