కరోనా విలయానికి తల్లడిల్లుతున్న భారతావనికి అండగా నిలిచేందకు యావత్తు ప్రపంచం ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ఏకమయ్యాయి. అగ్రరాజ్యంలో దాదాపు 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఓ కార్యదళంగా ఏర్పడి భారత్ కు కావాల్సిన సహకారం అందించాలని నిర్ణయించాయి. ఈ క్రతువుును యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, బిజినెస్ రౌండ్ టేబుల్ వంటి వాణిజ్య సంఘాలు స్వయంగా పర్యవేక్షించనున్నాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: American companies in favor of india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com