తాడేపల్లి అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఏపీ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ. 50 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇద్దరు దుండగులు ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 50 శాతం ఆధారాలు సేకరించాం. పోలీసు దర్యాప్తు కూడా త్వరతగతిన సాగుతోందని వనిత అన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: 5 lakh compensation to the victim
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com