ఆంధ్రప్రదేశ్‌ఏపీ నిరుద్యోగుల్లో నిరసన జ్వాలలు

ఏపీ నిరుద్యోగుల్లో నిరసన జ్వాలలు

Unemployed youthఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. ఏమూల చూసినా నిరుద్యోగుల నిరసనలే కనిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ రెండేళ్లు ఆలస్యమైనా ఉద్యోగాల జారీలో నిరుద్యోగుల ఆశలు ప్రతిబింబించలేకపోయింది.

దీంతో వారు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగ సెగ తగులుతోంది. ఎక్కడికక్కడ నిరసనలే వినిపిస్తున్నాయి.
నిరుద్యోగులు ప్రభుత్వానికి పాలాభిషేకాలు చేస్తారని భావించినా అది జరగలేదు. కడుపు మండిన నిరుద్యోగులు రోడ్డు మీదకు రావడంతో సీన్ రివర్స్ అయింది. అనుకున్నదొకటి అయిందొక్కటి అన్నట్లుగా మారింది పరిస్థితి.

గ్రూపు ఉద్యోగాలు 36 మాత్రమే ఉండడంతో నిరుద్యోగులు ఖంగు తిన్నారు. పోలీసు ఉద్యోగాలు కూడా నాలుగు వందలకే పరిమితం కావడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరిగింది. రిజర్వేషన్లు తీసేస్తే జనరల్ కేటగిరీలో నాలుగైదు ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. దీంతో వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్లలో పెట్టుబడి పెట్టిన నిరుద్యోగుల్లో హైరానా పెరుగుతోంది. జాబ్ క్యాలెండర్ ను వచ్చి మోసంగా అభివర్ణిస్తూ విశ్లేషణలు చేస్తుండడంతో యువతలో ఆవేశం పెరుగుతోంది.

రోజురోజుకు నిరుద్యోగుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఉద్యోగాల విప్లవం సృష్టించామన్న ప్రభుత్వ ప్రకటనలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. యువత గందరగోళంలో పడిపోయి ఆవేశానికి లోనవుతోంది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ఉన్నట్లయితే బాగుండేదని ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. యువతలో ఇంత ఆవేశం వస్తుందని వారు కూడా ఊహించలేకపోయారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper