Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Watch And Shoes: ప‌వ‌న్ క‌ల్యాణ్ వాచ్‌, షూస్ అస‌లు ధ‌రలు ఇవీ.....

Pawan Kalyan Watch And Shoes: ప‌వ‌న్ క‌ల్యాణ్ వాచ్‌, షూస్ అస‌లు ధ‌రలు ఇవీ.. అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారే..!

Pawan Kalyan Watch And Shoes: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి చారిత్రక యోధుడి పాత్రలో నటిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బందిపోటు ‘హరిహర వీరమల్లు’ పాత్రను పోషిస్తున్నారు. ఇంతవరకూ ఇలాంటి చారిత్రక పాత్రల్లో పవన్ నటించలేదు.దీంతో ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై బోలెడన్నీ అంచనాలున్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవల్ లో హిందీ సహా దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ వారియర్ లుక్ లో కనిపించనున్నారు.

Pawan Kalyan Watch And Shoes
Pawan Kalyan Watch And Shoes

కొద్దిరోజులుగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 17 నుంచి మొదలుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా కోసం వర్క్ షాప్ షెడ్యూల్ నిర్వహించారు. దీనికి పవన్ కళ్యాణ్ తోపాటు చిత్రం యూనిట్, సంగీత దర్శకుడు కీరవాణి కూడా హాజరయ్యారు.

Also Read: Vishnu Manchu- Naga Babu: మంచు విష్ణు పై ట్రోల్స్ వెనుక నాగబాబు ఉన్నారా..? ఎంత వరకు నిజం.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న న్యూస్

ఈ వర్క్ షాప్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ డిఫెరెంట్ లుక్ లో అదిరిపోయాడు. కోరమీసాలతో .. స్మార్ట్ లుక్ లో పవన్ అదరగొట్టాడని అంటున్నారు. ఆ లుక్స్ వైరల్అవుతున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ ఎర్రటి టీషర్ట్ వేసుకొని కింద బ్లూ జీన్స్ తో చాలా సింపుల్ గా కనిపించాడు. ఈ ఫొటోను కనిపిస్తే పవన్ చేతికి ఒక ప్రత్యేకమైన వాచ్ ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. ఆ వాచ్ ఏంటి? దాని ఖరీదు ఎంత అని అందరూ ఆరాతీస్తున్నారు.

Pawan Kalyan Watch And Shoes
Pawan Kalyan Watch And Shoes

పవన్ పెట్టుకున్న వాచ్ పేరు ‘పనరెయ్ సబ్ మర్సిబుల్ కార్బెన్ టెక్ 47mm’ . దీని ధర అక్షరాల రూ.14.7 లక్షల రూపాయలంట.. ఎన్నో ప్రత్యేకతలు గలది ఈ వ్యాచ్. ఈ వాచ్ ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇక పవన్ వేసుకున్న షూస్ కూడా ‘కోపెన్ హాగన్ ’బ్రాండ్ అని ఇవి కూడా ఏకంగా రూ.9.60 లక్షలు ఉంటాయని కొందరు పనిగట్టుకొని మరీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ వేసుకున్న వాచ్ ఖరీదు కేవలం 111.94 యూరోలు మాత్రమేనట.. మన ఇండియన్ కరెన్సీలో రూ.9600 మాత్రమే. అలాగే షూలు కూడా సేమ్ అంతే ఖరీదు.. వాటి ధర రూ.10వేల లోపు మాత్రమేనట..

విలాసాలకు దూరంగా నేత వస్త్రాలు, రబ్బరు చెప్పులతో ప్రజల్లోకి వెళ్లే పవన్ కు హంగూ ఆర్భాటాలు ఉండవని.. ఆయన ధరించినవి సాదాసీదా వాచీలు, షూలేనని జనసైనికులు చెబుతున్నారు. సినిమాకు 50 కోట్లు తీసుకునే హీరో ప్రజాసేవ కోసం కోట్లు ఖర్చు చేస్తాడని.. ఇలా వ్యక్తిగత విలాసాలకు ఖర్చు చేయడని అంటున్నారు.

Also Read:Sudigali Sudheer- Rashmi: సుడిగాలి సుధీర్ ఆ మాటనే యాంకర్ రష్మీ కెరీర్ నాశనానికి కారణమా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper