లైఫ్ స్టైల్Onion Benefits: మూడు రంగుల్లోని ఉల్లిపాయల్లో ఏది ఆరోగ్యానికి మంచిదంటే?

Onion Benefits: మూడు రంగుల్లోని ఉల్లిపాయల్లో ఏది ఆరోగ్యానికి మంచిదంటే?

Onion Benefits: ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అని సామెత ఉంది. ఎందుకంటే ఉల్లిని తరుగుతుంటే ఆటోమేటిక్ గా కన్నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ అమినోయాసిడ్ ను ఉత్పత్తి చేసే భాస్వరం ఉంటుంది. భాస్వరం మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపాంథియాల్సో అనే యాక్సైడ్ ద్రవం వస్తుంది. ఎంత కన్నీళ్లు వచ్చినా ఉల్లి పాయ లేని కూర ఉండదు. ఉల్లి వేయడంలో కూర ఎంతో రుచిగా మారుతుంది. సాధారణంగా ఉల్లిపాయ అనగానే తెల్లగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఎరుపు రంగులో కనిపిస్తుంది. కానీ గోధుమ కలర్ లో కూడా ఉల్లిపాయ ఉంటుంది. మరి ఈ మూడు రంగుల్లో ఉన్న ఉల్లిపాయలో ఏది బెటర్? దేంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుదలకు ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు తగ్గించేందుకు ఉల్లి సహకరిస్తుంది. దీనిని తరుచుగా తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. దంత సంబంధిత క్రిములను ఉల్లి నాశనం చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్, రాగి, ఫైబర్ తో పాటు విటమిన్ బి, సిలు సమృద్ధిగా ఉంటాయి.

ఉల్లిపాయలు మూడు రకాలుగా కనిపిస్తాయి. మొదటిది తెల్ల ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. పైన తెల్లగా ఉండి, కట్ చేసిన కొద్దీ లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, పోషకాలు ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా కూరతో పాటు సల్సాలు, డిప్స్ కోసం ఉపయోగిస్తారు. రెండోది ఎర్ర ఉల్లిపాయ. దీనిని సాధారణ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పైన రెడ్ కలర్లో ఉండి కట్ చేసిన కొద్ది ఉదా రంగులో ఉంటుంది. దీనిని శాండ్విచ్, బర్గర్ లో ఉపయోగిస్తారు.

మూడో రకమైన ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది మిగతా వాటికంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది రుచి ఎక్కువగా ఉండడంతో పాటు ఎముకల సాంద్రతకు ఉపయోగంగా ఉంటుంది. శరీరంలోని రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో సహాయపడుతాయి. అయితే దీనిని సూప్ లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణ మార్కెట్లో ఇది తక్కువగా కనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Raw Onion Side Effects: పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు తెలుసా?

ఉల్లిపాయ రసం ,చర్మానికి జుట్టుకు ఎంతో మేలు కలిగిస్తుంది. చర్మం మీద పేరుకుపోయిన బ్యాక్టీరియాను తగ్గించి చర్మానికి కాంతి తేవడంలో ఉల్లి రసం సహాయపడుతుంది.

Raw Onion Benefits: భోజనంలో ఉల్లిపాయ తింటున్నారా? దాంతో ఏం జరుగుతుందో తెలుసా?

మన వంటింట్లో ఉండే ఔషధాల్లో ఉల్లి కూడా ఒకటి. దీన్ని మనం అన్ని కూరల్లో వేసుకుంటాం. ఇది వేయకపోతే కూర రుచి ఉండదు. కొంతమంది ఉల్లిపాయను ఇష్టంగా తింటారు. వేడిని తగ్గించి శరీరానికి చల్లదనం అందించడంతో ఇది ఉపయోగపుతుంది. ఇందులో ఉండే కెరోటిన్ మన శరీరానికి మేలు చేస్తుంది. అందుకే ఉల్లిపాయను తినడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయి.

Most Popular

Pimples Solution

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్...
Deep Sleep Tips

Deep Sleep Tips: వెంటనే గాఢ నిద్ర పట్టాలని అనుకుంటున్నారా… ఇలా చేయండి..

Deep Sleep Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువసేపు చూడడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం...
Fatty Liver

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...
New smartphones launching April

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...