spot_img
Homeకరోనా వైరస్పెళ్లి కాని మగాళ్లకు షాకింగ్ న్యూస్.. కరోనా రిస్క్ ఎక్కువట..?

పెళ్లి కాని మగాళ్లకు షాకింగ్ న్యూస్.. కరోనా రిస్క్ ఎక్కువట..?

Corona Virus
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి పరిశోధనలు చేసి ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు పెళ్లి కాని మగాళ్లకు కరోనా ముప్పు ఎక్కువని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆదాయం ఎక్కువ లేని, చదువుకోని, పెళ్లి కాని వాళ్లే కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని చెబుతున్నారు. కరోనా మరణాల్లో కూడా పెళ్లి కాని మగాళ్లే ఎక్కువగా ఉన్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.

Also Read: కరోనా భయం వల్ల తెగ తాగేస్తున్న ప్రజలు.. ఏమిటంటే..?

స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు 20 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్టు గుర్తించామని చెబుతున్నారు. ఎవరైతే ఒంటరి జీవితం గడుపుతారో వాళ్లు తక్కువ రక్షణతో ఉంటారని తెలిపారు.

పెళ్లి చేసుకున్న వాళ్లలో కరోనా సోకినా మరణం ముప్పు తక్కువగా ఉందని.. వీళ్లు ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారని తెలిపారు. పెళ్లి కాని మహిళలతో పోలిస్తే పురుషులు 2 రెట్లు ఎక్కువగా చనిపోయారని.. పురుషుల ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

Also Read: పేపర్ కప్పులలో టీ తాగే వారికి షాకింగ్ న్యూస్..?

వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ తప్పనిసరిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఐతే కనిపిస్తున్నాయి, శాస్త్రవేత్తలు కరోనాపై సమర్థవంతంగా పని చేసే మరికొన్ని మందులను గుర్తించే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper