Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Health » Feel like eating sweets and ice creams at night

Health: రాత్రి స్వీట్లు, ఐస్ క్రీమ్స్ తినాలి అనిపిస్తుందా? దీనికి కారణం, వచ్చే వ్యాధులు తెలుసా?

లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఫలితాలు వచ్చాయట. ఒంటరిగా ఉన్న కొందరి మీద పరిశోధన చేయడం వల్ల ఈ విషయం వెల్లడైందట.

Written By:Swathi Chilukuri, Updated On : April 24, 2024 / 02:36 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Feel Like Eating Sweets And Ice Creams At Night

Health

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Health: స్వీట్లు, ఐస్ క్రీమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఐస్ క్రీమ్స్ ను చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రకరకాల సమయాల్లో తినడం ఇష్టం ఉంటుంది. ఇక కొందరికి రాత్రి తినడం కూడా ఇష్టమే. అంతేకాదు వర్షంలో కూడా ఐస్ క్రీమ్స్ ను తినేవారు ఉంటారు. అయితే స్వీట్లు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ను రాత్రి సమయాల్లో తినవచ్చా? లేదా? తింటే ఏమౌతుంది? ఇంతకీ ఈ సమయంలో ఎందుకు తినాలి అనిపిస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం.

చాలా మంది ఒంటిరిగా ఉంటారు. ఇక కొందరు ఎంత మంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇంట్లో పది మంది ఉన్నా కూడా వారి మధ్యలో సఖ్యత లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటారు. ఇలాంటి సమయాల్లో ఒంటరి ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. ఇదిగో ఈ ఒంటరి తనం వల్లనే రాత్రిల్లు స్వీట్లు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తినాలి అనిపిస్తుంది అంటారు నిపుణులు.

లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఫలితాలు వచ్చాయట. ఒంటరిగా ఉన్న కొందరి మీద పరిశోధన చేయడం వల్ల ఈ విషయం వెల్లడైందట. అంతేకాదు ఒంటరిగా ఉండేవారిలో స్థూలకాయం, నిరాశ, ఆందోళనలు కూడా పెరుగుతున్నాయట. ఇవి పెరగడానికి స్వీట్ క్రేవింగ్స్ ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.

స్వీట్లు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినడం వల్ల స్థూలకాయం వంటి సమస్యలు పెరుగుతుంటాయి. అంతేకాదు మానసిక, శారీరక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. మరి కాస్త ఆలోచించండి. రాత్రి సమయంలో స్వీట్లు, ఐస్ క్రీమ్స్ వంటి పదార్థాలు తినాలి అనిపిస్తే కాస్త కంట్రోల్ చేసుకోవడమే ఉత్తమం. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందని గుర్తు పెట్టుకోండి.

Swathi Chilukuri

Swathi Chilukuri Author - OkTelugu

Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Read More

Web Title: Feel like eating sweets and ice creams at night

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • health
  • ice creams
  • night food
  • sweets
  • sweets and ice creams
Follow OkTelugu on WhatsApp

Related News

World Tea Day 2025 : ప్రపంచ టీ దినోత్సవం 2025: ఒక కప్పు చాయ్‌తో ఆరోగ్యం, ఆనందం!

World Tea Day 2025 : ప్రపంచ టీ దినోత్సవం 2025: ఒక కప్పు చాయ్‌తో ఆరోగ్యం, ఆనందం!

Covid-19 Blow : కోవిడ్‌–19 దెబ్బ: ప్రపంచ సగటు జీవిత కాలంపై దీర్ఘకాలిక ప్రభావం!

Covid-19 Blow : కోవిడ్‌–19 దెబ్బ: ప్రపంచ సగటు జీవిత కాలంపై దీర్ఘకాలిక ప్రభావం!

Breast : పురుషులకు ఛాతి ఉబ్బరం ఎందుకు వస్తుంది? ఊబకాయమా? మరేదైనా కారణమా?

Breast : పురుషులకు ఛాతి ఉబ్బరం ఎందుకు వస్తుంది? ఊబకాయమా? మరేదైనా కారణమా?

Japanese walking : జపనీస్ వాకింగ్ అంటే ఏమిటి? దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

Japanese walking : జపనీస్ వాకింగ్ అంటే ఏమిటి? దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

Dengue and Malaria : డెంగ్యూ, మలేరియా ఒకేలా కనిపిస్తాయి. కానీ వేరు వేరు. ఇంతకీ తేడా ఏంటి?

Dengue and Malaria : డెంగ్యూ, మలేరియా ఒకేలా కనిపిస్తాయి. కానీ వేరు వేరు. ఇంతకీ తేడా ఏంటి?

Watermelon :  ఒక పుచ్చకాయ మరో పుచ్చకాయను చూసి తన రంగు మార్చుకుంటుందట.. అంటే ఏంటి?

Watermelon : ఒక పుచ్చకాయ మరో పుచ్చకాయను చూసి తన రంగు మార్చుకుంటుందట.. అంటే ఏంటి?

Pregnant women : వాతావరణ మార్పు కేవలం పర్యావరణ సమస్యే కాదు గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి పెద్ద ముప్పు?

Pregnant women : వాతావరణ మార్పు కేవలం పర్యావరణ సమస్యే కాదు గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి పెద్ద ముప్పు?

Night : రాత్రంతా మేల్కొనే ఉంటున్నారా?

Night : రాత్రంతా మేల్కొనే ఉంటున్నారా?

Chicken : చికెన్ లోని ఈ పార్ట్ ను పూర్తిగా స్కిప్ చేయాల్సిందే లేదంటే మీ పని ఔటే..

Chicken : చికెన్ లోని ఈ పార్ట్ ను పూర్తిగా స్కిప్ చేయాల్సిందే లేదంటే మీ పని ఔటే..

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.