spot_img
Homeప్రత్యేకంబొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసా..?

బొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసా..?

Papayaమనలో ప్రతి ఒక్కరికీ బొప్పాయి పండ్ల గురించి తెలిసే ఉంటుంది. విటమిన్లు పుష్కలంగా ఉండే బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బొప్పాయి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలో జీర్ణక్రియ సాఫీగా జరగడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే బీటాకెరోటిన్ కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.

Also Read: సోంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

ఆయితే బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం శరీరానికి నష్టమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు బొప్పాయిని తీసుకుంటే యుటేరియన్ పై ప్రభావం చూపి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బొప్పాయిని తీసుకుంటే చర్మం రంగులో మార్పు వచ్చే అవకాశం ఉంది. బొప్పాయి ఎక్కువగా తీసుకునే వారిలో కామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి.

Also Read: లవంగం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

బొప్పాయి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో రోనల్ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. బొప్పాయి అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం లాంటి సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. పాలిచ్చే తల్లులు బొప్పాయిని తక్కువగా తీసుకోవాలని బొప్పాయిలో ఉండే కొన్ని ఎంజైమ్స్ బిడ్డపై నెగిటివ్ ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే చర్మంపై దద్దర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి, డిజీనెస్ లాంటి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. బొప్పాయి ఎక్కువగా తీసుకుంటే నాడివ్యవస్థ దెబ్బ తింటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు, డయేరియాతో బాధ పడేవాళ్లు బొప్పాయి తీసుకోకపోతే మంచిది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper