Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Galla jayadev goodbye to tdp

Galla Jayadev: టీడీపీకి గల్లా జయదేవ్ గుడ్ బై

టిడిపి తో జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బిజెపి సైతం ఆ రెండు పార్టీలతో కలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మూడు పార్టీలకు ఎంపి స్థానాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

Written By:Neelambaram, Updated On : December 18, 2023 / 02:52 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Galla Jayadev Goodbye To Tdp

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Galla Jayadev: తెలుగుదేశం పార్టీ తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది. జనసేనతో కలిసి ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒకరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ముగ్గురు కూడా హేమాహేమీలే. అయితే ఇందులో ఒకరు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుండడం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

టిడిపి తో జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బిజెపి సైతం ఆ రెండు పార్టీలతో కలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మూడు పార్టీలకు ఎంపి స్థానాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా జనసేనకు రెండు ఎంపీ స్థానాలు కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. కానీ బిజెపి విషయం స్పష్టత వచ్చాకే దీనిపై ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ బిజెపి కానీ చేరితే.. ఎమ్మెల్యేల కంటే ఎంపీ స్థానాలని కేటాయించాల్సి ఉంటుంది. దీనికి టిడిపి సైతం మానసికంగా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీని వీడుతారని సమాచారం. అయితే ఆయనకు వేరే పార్టీలో చేరాలని ఉద్దేశం లేకపోయినా.. పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. కనీసం నియోజకవర్గంలో సైతం కనిపించడం లేదు. ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడడం లేదని జయదేవ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

గల్లా జయదేవ్ ది పూర్తి రాజకీయ నేపథ్య కుటుంబం. ఆయన తల్లి గల్లా అరుణకుమారి వైయస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. మరోసారి ఆమె టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే జయదేవ్ తప్పుకొని వ్యాపారాలను చూసుకుంటారని సమాచారం. ఆయన తండ్రి గల్ల రామచంద్ర నాయుడు పారిశ్రామిక వ్యాప్తంగా సుపరిచితం. అమర్ రాజా కంపెనీని స్థాపించి ఉద్యోగ ఉపాధిని కల్పించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో తమ పరిశ్రమలను తెలంగాణ వైపు తరలించారు. ఈ తరుణంలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న గల్లా జయదేవ్ తప్పుకోవాలని చూస్తుండడం విశేషం. అయితే తన తల్లిని రాజకీయాల్లో విడిచిపెట్టి.. వ్యాపార రంగంలో కొనసాగాలని జయదేవ్ చూస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటారే తప్ప.. టిడిపికి మాత్రం దూరం కారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Neelambaram

Neelambaram Administrator - OkTelugu

Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

View Author's Full Info

Web Title: Galla jayadev goodbye to tdp

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • ap politics
  • chandrababu naidu
  • Galla Jayadev
  • TDP
  • Telugu news
Follow OkTelugu on WhatsApp

Related News

Jagan Tenali Tour : జగన్ తెనాలి టూర్.. పోటాపోటీగా ఆందోళనలు!

Jagan Tenali Tour : జగన్ తెనాలి టూర్.. పోటాపోటీగా ఆందోళనలు!

CM Chandrababu: జూన్ 5న కోటి మొక్కలు నాటాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: జూన్ 5న కోటి మొక్కలు నాటాలి: సీఎం చంద్రబాబు

MLCs Resignation Approved : ఆ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం.. కూటమికి లోటే!

MLCs Resignation Approved : ఆ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం.. కూటమికి లోటే!

YSRCP Next Leader : జగన్ తర్వాత ఆయనే.. ఫుల్ క్లారిటీ!

YSRCP Next Leader : జగన్ తర్వాత ఆయనే.. ఫుల్ క్లారిటీ!

Jagan Going to Tenali Unexpected : రేపు తెనాలికి జగన్.. ఊహించని రాజకీయం!

Jagan Going to Tenali Unexpected : రేపు తెనాలికి జగన్.. ఊహించని రాజకీయం!

Russia Su-57E Offer to India: భారత్‌కు పాశుపతాస్త్రాన్ని అందించిన రష్యా.. పాక్‌–చైనా వెన్నులో మొదలైన వణుకు..!

Russia Su-57E Offer to India: భారత్‌కు పాశుపతాస్త్రాన్ని అందించిన రష్యా.. పాక్‌–చైనా వెన్నులో మొదలైన వణుకు..!

Dharmana Prasada Rao strong decision: ఎట్టకేలకు ధర్మాన స్ట్రాంగ్ డెసిషన్!

Dharmana Prasada Rao strong decision: ఎట్టకేలకు ధర్మాన స్ట్రాంగ్ డెసిషన్!

Uttarandhra cabinet minister : ఉత్తరాంధ్ర మంత్రుల్లో ఆ ఒక్కరు ఎవరు?

Uttarandhra cabinet minister : ఉత్తరాంధ్ర మంత్రుల్లో ఆ ఒక్కరు ఎవరు?

What is Prickly Heat: ప్రిక్లీ హీట్ అంటే ఏమిటి? దీని నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?

What is Prickly Heat: ప్రిక్లీ హీట్ అంటే ఏమిటి? దీని నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?

ఫొటో గేలరీ

Kavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా?

Kavya Kalyanram Looks Stunning In Traditional Wear

Anasuya Bharadwaj Looks Glamorous: బ్లూ డ్రెస్ లో అదిరిపోతున్న రంగమ్మత్త. ఆంటీ అయినా అందంలో ఇంకా పదహారేనా?

Anasuya Bharadwaj Looks Glamorous In Her Latest Pics

Jyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు..

Jyoti Roy Photos Of Jyothirai Of Guppedanta Manasu Fame Go Viral

Bhumi Pednekar Stunning Pics: లంగా ఓణిలో అదిరిపోతున్న భూమి ఫెడ్నేకర్

Bhumi Pednekar Stunning Pics In A Stylish Lehenga
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.