Anasuya Bharadwaj Looks Glamorous: బ్లూ డ్రెస్ లో అదిరిపోతున్న రంగమ్మత్త. ఆంటీ అయినా అందంలో ఇంకా పదహారేనా?
Anasuya Bharadwaj Looks Glamorous: అనసూయ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా మారుతుంది అనడంలో అసలు సందేహం లేదు. రీసెంట్ గా కొత్త గృహప్రవేశం చేసి వైరల్ గా మారింది. ఇప్పుడు న్యూ లుక్‌తో అదరగొడుతోంది.







