Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Vishwak sens childhood school photo goes viral

Tollywood Hero : కలర్ఫుల్ డ్రెస్ లో క్లాస్ మేట్స్ మధ్య ఫోజులు కొడుతున్న ఈ కుర్రాడు టాలీవుడ్ క్రేజీ హీరో!

Tollywood Hero : అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా చేసే సాహస ప్రయాణమే గామీ చిత్రం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా గామీ ఆడింది.

Written By: NARESH ENNAM , Updated On : June 19, 2024 / 08:18 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Vishwak Sens Childhood School Photo Goes Viral

Vishwak Sen's childhood school photo goes viral

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Tollywood Hero : తన క్లాస్ మేట్స్ అందరు యూనిఫార్మ్ లో ఉంటే ఒక్క కుర్రాడు మాత్రం కలర్ఫుల్ డ్రెస్ లో ఫోజులు కొడుతున్నాడు. చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. అది 2007 తీసిన ఫోటో. టీచర్స్ డే నాడు తమ టీచర్ తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇక ఈ స్కూల్ స్టూడెంట్ ఎవరనే విషయానికి వస్తే.. అతడు టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడు. చాలా క్రేజీ హీరో. ముక్కు సూటిగా మాట్లాడతాడు. అతడు ఎంచుకునే సబ్జక్ట్స్ కూడా అలానే ఉంటాయి. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో మీరు గుర్తు పట్టారా? చెబితే మీరు జీనియస్.

ఆ యంగ్ బాయ్ మన విశ్వక్ సేన్. 2009లో చైల్డ్ ఆర్టిస్ట్ గా బంగారు బాబు చిత్రం చేశాడు. 2017లో హీరోగా అరంగేట్రం చేశాడు. వెళ్ళిపోమాకే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ కి ఫేమ్ తెచ్చిన చిత్రం మాత్రం ‘ఆ నగరానికి ఏమైంది?’. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలక్ నుమా దాస్ తో మాస్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

Vishwak Sen seeks support of tollywood

Vishwak Sen 

దర్శకుడు శైలేష్ కొలను హిట్ టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించాడు. విశ్వక్ సేన్ పోలీస్ రోల్ చేశాడు. విశ్వక్ సేన్ పాత్ర చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. హీరో నాని నిర్మించిన హిట్ చిత్రం మంచి విజయం అందుకుంది. అనంతరం చేసిన పాగల్, దాస్ కా దమ్కీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది విడుదలైన గామీ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోర పాత్ర చేయడం విశేషం.

అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా చేసే సాహస ప్రయాణమే గామీ చిత్రం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా గామీ ఆడింది. ఇక విశ్వక్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ లో విశ్వక్ అద్భుతంగా నటించాడు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వసూళ్ల పరంగా పర్లేదు అనిపించుకుంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమా సినిమాకు తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు విశ్వక్ సేన్.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Vishwak sens childhood school photo goes viral

Tags
  • Vishwak Sen
  • Vishwak Sen childhood photo
  • Vishwak Sen childhood school photo
Follow OkTelugu on WhatsApp

Related News

Vishwak Sen: పాన్ వరల్డ్ మూవీగా కల్ట్, కొబ్బరికాయ కొట్టిన విశ్వక్ సేన్!

Vishwak Sen: పాన్ వరల్డ్ మూవీగా కల్ట్, కొబ్బరికాయ కొట్టిన విశ్వక్ సేన్!

Vishwak Sen : మరోసారి డైరెక్టర్ గా మారిన  విశ్వక్ సేన్..హీరో ఎవరంటే!

Vishwak Sen : మరోసారి డైరెక్టర్ గా మారిన విశ్వక్ సేన్..హీరో ఎవరంటే!

Rajamouli : నాని నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగాడు – రాజమౌళి

Rajamouli : నాని నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగాడు – రాజమౌళి

Tollywood Hero : ఈ కుర్రాడు ప్రస్తుతం మాస్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా…

Tollywood Hero : ఈ కుర్రాడు ప్రస్తుతం మాస్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా…

Bhairavam : ‘భైరవం’ చిత్రాన్ని ముందుగా ఆ ముగ్గురి హీరోలతో చేద్దాం అనుకున్నారా..?

Bhairavam : ‘భైరవం’ చిత్రాన్ని ముందుగా ఆ ముగ్గురి హీరోలతో చేద్దాం అనుకున్నారా..?

Vishwak Sen : హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ..నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు!

Vishwak Sen : హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ..నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.