Homeఎంటర్టైన్మెంట్Vijayendra Prasad: ఫ్యూచర్ టాప్ డైరెక్టర్ వీళ్లేనా...రాజమౌళి వారసుడు ఎవరో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్...

Vijayendra Prasad: ఫ్యూచర్ టాప్ డైరెక్టర్ వీళ్లేనా…రాజమౌళి వారసుడు ఎవరో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళుతుంది. పాన్ ఇండియాలో మన స్టార్ డైరెక్టర్లు చేస్తున్న సినిమాలను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే మన వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక గొప్ప ఎలిమెంట్ అయితే ఉంటుంది. దాని వల్ల ప్రతి ఒక్కరు మన సినిమాలను చూసి సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నారు. తద్వారా ప్రేక్షకులు వాళ్లను ఎక్కువ ఎంటర్ టైన్ చేసిన దర్శకులకు […]

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళుతుంది. పాన్ ఇండియాలో మన స్టార్ డైరెక్టర్లు చేస్తున్న సినిమాలను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే మన వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక గొప్ప ఎలిమెంట్ అయితే ఉంటుంది. దాని వల్ల ప్రతి ఒక్కరు మన సినిమాలను చూసి సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నారు. తద్వారా ప్రేక్షకులు వాళ్లను ఎక్కువ ఎంటర్ టైన్ చేసిన దర్శకులకు అభిమానులుగా మారుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాతో ప్రపంచస్థాయి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే రాజమౌళి చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. రాజమౌళి తో పాటు మరి కొంతమంది దర్శకులు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నప్పటి అందులో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి తర్వాత అతని రేంజ్ లో సక్సెస్ లను సాధించగలిగే యంగ్ డైరెక్టర్లు ఎవరున్నారు అతనిలా విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయగలిగే దర్శకులు ఎవరైనా ఉన్నారా అనే ధోరణిలో కూడా అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి వాళ్ళ తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ స్టార్ రైటర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. రాజమౌళి చేసే ప్రతి సినిమాకి తనే కథలను అందిస్తుండడం విశేషం…

ఆయన తన మనసులోని మాటలు చెబుతూ రాజమౌళి రేంజ్ లో సినిమాలు తీయగలిగే దర్శకులు ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే కనిపించలేదని చెప్పాడు. జక్కన్న ల కష్టపడి సినిమాలను చేయగలిగే దర్శకులు ఫ్యూచర్లో వస్తారేమోగానీ ఇప్పుడైతే ఉన్నవారిలో ఎవరు అంత ఎఫెక్టివ్ గా కనిపించడం లేదంటూ ఆయన గతంలో కొన్ని కామెంట్లు చేశాడు.

నిజానికి ఆయన కావాలని ఇలాంటి కామెంట్లు చేయలేదు. ప్రస్తుతం ఉన్న మేకర్స్ అందరు ఏదో ఒక విషయంలో హై స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఒక సినిమాతో సక్సెస్ వస్తే చాలు మేమే తోపులం అని ఫీలై పోతున్నారు. వరుసగా సక్సెస్ లను సాధించడంలో మాత్రం ఫేలైపోతున్నారు. నిజానికి రాజమౌళి మాత్రం తన సినిమాలోని ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి అంత పర్ఫెక్ట్ గా కుదిరితేనే ఆయన సినిమా చేస్తారు.

లేకపోతే మాత్రం దానిని పక్కన పెట్టేస్తారు. ఇక ఫ్యూచర్లో అయిన రాజమౌళికి సరి సమానమైన దర్శకుడు వస్తాడా? తన వారసుడుగా చెప్పుకుంటు వరుస సక్సెస్ లను సాధిస్తాడా? ఇంతకి అలాంటి స్టాండర్డ్స్ ఉన్న దర్శకుడు ఎవరు అనే విషయం మీదనే చర్చలు జరుగుతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper