spot_img
Homeఎంటర్టైన్మెంట్అందుకే ఆ స్టార్ హీరో హీరోయిన్లు విడిపోయారు !

అందుకే ఆ స్టార్ హీరో హీరోయిన్లు విడిపోయారు !

Vidya Balan and Shahid Kapoor‘విద్యాబాలన్‌’ ఇప్పుడంటే ముదురుభామ గానీ, పదేళ్ల క్రితం వరకూ విద్యాబాలన్ పర్ఫెక్ట్ ఫిజిక్ తో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాల్సిన హీరోయిన్. కానీ సడెన్ గా ఆమె బరువు పెరుగుతూ పోయింది. కెరీర్ పై ఇంట్రెస్ట్ చూపించేది కాదు. కారణం షాహిద్ కపూర్ తో ప్రేమలో మునిగి తేలడమే. షాహిద్‌ కపూర్‌ అంటేనే బాలీవుడ్‌ లవర్‌ బాయ్‌.

తనతో కలిసి నటించిన హీరోయిన్లను ప్రేమలో పడేసి వారి ఎమోషన్స్ తో ఎంజాయ్ చేయడం షాహిద్ కి అలవాటు అని ఒక రూమర్ ఉంది. అయితే ఒక్క కరీనా కపూర్‌ తోనే షాహిద్ ప్రేమ సీరియస్ గా సాగిందట. మిగిలిన హీరోయిన్స్ తో అతను ఎప్పుడూ సీరియస్ గా ఉండేవాడు కాదట. అందుకే విద్యాబాలన్‌ షాహిద్ కి దూరం జరిగింది అని అప్పట్లో రూమర్స్ వచ్చాయి.

కానీ వాస్తవం వేరు ఉంది. ‘కిస్మత్‌ కనెక్షన్‌’ అనే సినిమాతో విద్యా – షాహిద్ మొదటిసారి కలుసుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లితో కూడా పదిలం కానుందని షాహిద్‌ సన్నిహితులు కూడా కొన్ని సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. కానీ అంతలోనే వీళ్ళు విడిపోయారనే వార్త బాగా వైరల్ అయింది.

అయితే విద్యా – షాహిద్ ఎందుకు విడిపోయారంటే.. షాహిద్‌ దుందుడుకుతనం, దురుసు ప్రవర్తనే కారణం అట. విద్యా బాలన్‌ తో ఏకాంతంగా గడిపిన సమయంలో షాహిద్ ఆమె బరువు గురించి చీప్ కామెంట్స్ చేసేవాడట. అలాగే ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాడట. అయినా అవన్నీ విద్యా మౌనంగానే భరించింది. కానీ షాహిద్ తన ఫ్రెండ్స్ గురించి విద్యాబాలన్ వెయిట్‌ గురించి వల్గర్ కామెంట్స్ చేశాడు.

పైగా అలాంటి కామెంట్స్ ఒక్కసారి కాదు పదేపదే చేశాడు. గౌరవం లేని ప్రేమ ఎప్పటికీ నిలబడలేదు అని గ్రహించిన విద్యాబాలన్ షాహిద్‌ ను దూరం పెట్టేసింది. అప్పటి నుండి ఆమె తన కెరీర్‌ పై ఫోకస్ పెట్టింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version