Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్హీరోయిన్స్ పురిటి నొప్పులు నేను సహించలేను - పూరి

హీరోయిన్స్ పురిటి నొప్పులు నేను సహించలేను – పూరి

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, అండ్ ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా ఆద్భుతంగానే ఉంటుంది. ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ ఎన్నో విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పూరి నుండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. టాపిక్ పేరు ‘సింగిల్ బై ఛాయిస్’. ‘సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుని సాధారణ మహిళలు లాగే లైఫ్ లీడ్ చేస్తే నాకు నచ్చదు. కోటి మందిలో ఒకరికి హీరోయిన్ గా సక్సెస్ అయ్యే అవకాశం వస్తోంది. అందుకే, వాళ్లు నాకు ఎంతో స్పెషల్‌. ఫ్యాన్స్ కూడా హీరోయిన్స్‌ ని తమ దేవతల్లా ఫీల్ అవుతూ ఉంటారు.

మరి అలాంటి దేవతలు కూడా పురిటి నొప్పులు పడుతుంటే నేను సహించలేను. మనం పూజించే నిజమైన దేవతలు కూడా పిల్లల్ని కనలేదు. అసలు పిల్లల్ని కనాలనే కోరిక తాపత్రయం మనుషులకు ఉంటుంది గానీ, దేవతలకు ఉండదు. కాబట్టి, హీరోయిన్స్ అందరికీ చెబుతున్నాను, మీరు పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మేము ఎంతో ఆనందిస్తాం. ఇక సాధారణ అమ్మాయిలతో పోల్చుకుంటే మీరు పర్సనల్ గా ఎంతో స్ట్రాంగ్‌ గా ఉంటారు.

ఏ.. మీరు ప్రేమ లేకపోతే చచ్చిపోతారా? ‘జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా ఎంతోమంది మహిళలు స్ఫూర్తి నింపడానికి మన సమాజంలో ఉన్నారు. వాళ్లకు మగవాళ్లతో పనిలేదు. వాళ్ళు ఎంతో సాధించారు కూడా, అలాగే పురాణాల్లో కూడా సింగిల్‌ ఉమెన్స్ ఎంతోమంది ఉన్నారు. అసలు రంభ ఊర్వశి, మేనకలు పెళ్లి చేసుకోలేదు కాబట్టే, వాళ్ళ పై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

SINGLE BY CHOICE | Puri Musings by Puri Jagannadh | Puri Connects | Charmme Kaur

హీరోయిన్స్‌ అందరూ నా మాట విని దేవతల్లా ఆలోచించండి. మీ శక్తిని మరో విధంగా వాడండి. ధైర్యవంతురాలైన ప్రతి మహిళా దేవతలా మారాలి. స్ట్రాంగ్‌ ఉమెన్‌ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు’ అని పూరి చెప్పుకొచ్చాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version