Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » These three heroines have done films with all the star heroes in tollywood

Tollywood: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు…

తెలుగులో కాజల్ ఇప్పటివరకు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న హీరోయిన్ గా గుర్తింపు పొందింది. చిరంజీవి నుంచి మొదలుకొని రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్కరి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Written By:Gopi Velpula, Updated On : March 8, 2024 / 10:08 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
These Three Heroines Have Done Films With All The Star Heroes In Tollywood

Tollywood

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Tollywood: ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరూ వరుస సినిమాలు చేస్తూ ఎవరీ బిజీలో వాళ్ళు కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ హీరోలకి లాంగ్ కెరీయర్ ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఒక సినిమా ఫ్లాప్ అయిన కూడా మరొక సినిమా సక్సెస్ కొడితే వాళ్ళ మార్కెట్ అనేది వాళ్లకు వస్తుంది. కాబట్టి హీరోగా లైఫ్ ని ఎన్నుకునే వాళ్ళు పెద్దగా భయపడాల్సిన పనిలేదు. హీరోయిన్ కెరీయర్ మాత్రం ఇక్కడ చాలా తక్కువ రోజులు ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక సినిమాతో కనక ఫ్లాప్ వచ్చినట్టయితే ఐరెన్ లెగ్ గా భావించి వాళ్లని ఎక్కువగా సినిమాల్లో తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. ఇక ముందున్న జనరేషన్ లో గాని, ఇప్పుడున్న జనరేషన్ లో గాని కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ హీరోలతో కలిసి నటించారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

వీళ్ళలో ముందుగా త్రిషని తీసుకుంటే త్రిష చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు అందరితో నటించింది. ఇక వాళ్ళ తర్వాత జనరేషన్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో నటించి మెప్పించింది. దానివల్ల ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరితో నటించిన నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది…

కాజల్
తెలుగులో కాజల్ ఇప్పటివరకు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న హీరోయిన్ గా గుర్తింపు పొందింది. చిరంజీవి నుంచి మొదలుకొని రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్కరి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కొంతమంది సీనియర్ హీరోలతో అప్పుడు నటించకపోయిన ఇప్పుడు నటిస్తుంది. రీసెంట్ గా ‘భగవత్ కేసరి ‘ సినిమాలో బాలయ్య బాబు పక్కన కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

అనుష్క
అనుష్క ప్రస్తుతం స్టార్ హీరోలందరితో నటించడమే కాకుండా ఆమె చేసిన ప్రతి పాత్రలో కూడా స్టార్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ తనని తాను ఎలివేట్ అయ్యేలా తన హావ భావాలను పలికిస్తూ సినిమాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి… ఇక ఈమె తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. ఒక రామ్ చరణ్, అల్లు అర్జున్ లను మినహాయిస్తే మిగిలిన అందరు హీరోలతో నటించడం విశేషం…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: These three heroines have done films with all the star heroes in tollywood

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Anushka
  • Kajal
  • tollywood
  • Trisha
Follow OkTelugu on WhatsApp

Related News

War 2 Movie Rights :  వార్ 2 రైట్స్ కోసం పోటీపడుతున్న బడా నిర్మాతలు, ఎంత ఆఫర్ చేస్తున్నారంటే?

War 2 Movie Rights : వార్ 2 రైట్స్ కోసం పోటీపడుతున్న బడా నిర్మాతలు, ఎంత ఆఫర్ చేస్తున్నారంటే?

Venkatesh and Trivikram : వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ షూట్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..? రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందా..?

Venkatesh and Trivikram : వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ షూట్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..? రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందా..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎప్పుడూ వస్తుంది..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎప్పుడూ వస్తుంది..?

Viswambhara VS Mirai : మిరాయ్’ కి పోటీగా ‘విశ్వంభర’..? తేజ సజ్జ వెనక్కి తగ్గుతాడా?

Viswambhara VS Mirai : మిరాయ్’ కి పోటీగా ‘విశ్వంభర’..? తేజ సజ్జ వెనక్కి తగ్గుతాడా?

War 2 : ‘వార్ 2’ కోసం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడా..? ఎంతంటే!

War 2 : ‘వార్ 2’ కోసం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడా..? ఎంతంటే!

Akhil and Samantha : అఖిల్ పెళ్లి కి సమంత రానుందా..? వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil and Samantha : అఖిల్ పెళ్లి కి సమంత రానుందా..? వైరల్ అవుతున్న ఫోటోలు!

Rajamouli : బాలీవుడ్ హీరోలు రాజమౌళి మీద కోపంగా ఉన్నారా..?కారణం ఏంటంటే..?

Rajamouli : బాలీవుడ్ హీరోలు రాజమౌళి మీద కోపంగా ఉన్నారా..?కారణం ఏంటంటే..?

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Anasuya : అనసూయ భర్త సుశాంక్ గురించి మీకు తెలియని విషయాలు, బయట ఒకలా ఇంట్లో మరొకలా!

Anasuya : అనసూయ భర్త సుశాంక్ గురించి మీకు తెలియని విషయాలు, బయట ఒకలా ఇంట్లో మరొకలా!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.