spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood Heroes: అప్పుడు జీరోలన్నారు.. ఇప్పుడు వాళ్లే హీరోలయ్యారు

Tollywood Heroes: అప్పుడు జీరోలన్నారు.. ఇప్పుడు వాళ్లే హీరోలయ్యారు

Tollywood Heroes: సౌత్ హీరోల స్థాయి చిన్నది అంటూ హిందీ హీరోలు మొన్నటి వరకు నానా హడావుడి చేశారు. అయితే, ప్రస్తుతం తెలుగు హీరోలు ముఖ్యంగా ప్రభాస్. ఎన్టీఆర్, చరణ్ ల స్థాయి బాలీవుడ్ వరకూ పాకింది. ఇప్పుడు, హిందీ నిర్మాతల చూపు ఎన్టీఆర్ వైపు ఉంది. మంచి కథలు పడితే.. ఎన్టీఆర్ పై బాగా వర్కౌట్ అవుతుంది అని బాలీవుడ్ గ్రహించింది.

Tollywood Heroes
RRR

హిందీలో షారుఖ్, సల్మాన్ ఖాన్ లు పెద్ద స్టార్స్. వారి తర్వాత ప్లేస్ లో ఉంటాడు అమీర్ ఖాన్. కానీ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమా దంగల్. పైగా భారీ కలెక్షన్స్ హీరోగా అమీర్ కి మంచి పేరు ఉంది. కారణం.. అమీర్ ఖాన్ మంచి నటుడు. ఎన్టీఆర్ కూడా ఆ స్థాయి నటుడు. కాబట్టి.. ఎన్టీఆర్ తో భారీ చిత్రాలతో పాటు వైవిధ్యమైన చిత్రాలు కూడా చెయ్యొచ్చు అనేది బాలీవుడ్ దర్శకనిర్మాతల ఆలోచన.

నిజానికి ఒకప్పుడు సౌత్ హీరోలు అంటే బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ లో చిన్నచూపు ఉండేది. కానీ, ఇప్పుడు సౌత్ హీరోలకు బాలీవుడ్ హీరోలకు మించి ఆధరణ ఇస్తున్నారు హిందీ ప్రేక్షకులు. అందుకే.. రాబోయే కాలంలో బాలీవుడ్ స్టార్స్ సినిమాలను మించి ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ సినిమాలు ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Tollywood Heroes
RRR

ఇప్పటికే మన తెలుగు స్టార్స్ నటించిన సినిమాలు హిందీ స్టార్ హీరోల సినిమాలను మించి వసూలు చేస్తున్నాయి కాబట్టి.. ఇప్పట్లో తెలుగు స్టార్ హీరోలకు తిరుగు ఉండకపోవచ్చు. పైగా మనవాళ్ళు తెలుగు సినిమాలు మానుకుని.. హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగూ తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు.

కాబట్టి.. ప్రత్యేకంగా వెళ్లి హిందీ సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. తెలుగు హీరోలకు ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అదే వేరే బాషల హీరోలు పాన్ ఇండియా సినిమా చేయాలి అంటే.. తమ భాషా చిత్రాల విషయంలో కాంప్రమైజ్ అయ్యి.. కథలో పాన్ ఇండియా ఎలిమెంట్స్ పెట్టాలి. తెలుగు సినిమాకి ఆ అవసరం లేదు. తెలుగు సినిమా కంటెంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కంటంట్ గా రూపాంతరం చెందింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper