Vaishnav Tej: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసి.. తనకంటూ స్టార్ డమ్ తో పాటు మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే, రెండో సినిమా ‘కొండపొలం’కి మంచి బజ్ క్రియేట్ అయింది. పైగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

కాకపోతే, సినిమా పెద్దగా హిట్ కాకపోయినా.. సినిమాలో ఓ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఏ పాటనో తెలుసా ? రయ్ రయ్ రయ్యరయ్ అంటూ సాగే పాట. ఈ పాటలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అందుకేనేమో ఈ పాట నేటికీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ పాట లిరిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ పాట లిరిక్స్ తో మళ్ళీ వైష్ణవ్ తేజ్ ట్రెండింగ్ లో వచ్చాడు.
Also Read: IAS Officers: ఆ సేవా శిక్ష మావల్ల కాదు.. కోర్టును ఆశ్రయించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు
ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్ రయ్యరయ్
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారులు
యే జాడని చెప్పని తీరులు
మెతుకుని వేతికే ఆశల మూరలు
బతుకుని కోరికే ఆకలి కోరలు
చావో రేవో తేలెవరకు ఆగకన్న పోలిమేరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
మెతుకును వేతికే ఎ…. ఆశగా పోరడు
బతుకును కొరికే ఎ… ఆకలి కోరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
ఓ బద్ధెం ముక్కున కట్టుకోని
పాణం పిడికిట కట్టుకొని
కరువుతో కయ్యం పెట్టుకుని
గాయం గాయం తట్టుకొని
పంట పోలం నీధైపోగా
గుండెబలం నీధైపోగా…
కొండపోలం చేయట్టుకుని
చావో రేవో తేలెవరకు
ఆగకన్న పొలిమెరలు
చావో రేవో ఓ తేలెవరకు
చావో రేవో తేలెవరకు
ఆగకన్న పొలిమెరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారాలు
యే జాడని చెప్పని తీరులు
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్..
సినిమా: కొండపొలం
మ్యూజిక్ : కీరవాణి
సింగర్స్: కీరవాణి, హారిక నారాయణ్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రీ
Also Read:Anchor Sreemukhi Marriage: పెళ్లి చేసుకోకపోవడానికి అతనే కారణం.. మనసులో మాట చెప్పిన శ్రీముఖి..