Homeఎంటర్టైన్మెంట్Director Maruthi: ఏకంగా ప్రభాస్ కే హీరోయిన్ గా నటిస్తోందా ?

Director Maruthi: ఏకంగా ప్రభాస్ కే హీరోయిన్ గా నటిస్తోందా ?

Director Maruthi: కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని రూమర్స్ వినిపించాయి. పైగా ఈ వార్తలపై డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాగా దయచేసి అప్పటి వరకూ వేచి ఉండండి. డైరెక్టర్‌ గా నన్ను సపోర్ట్ చేస్తున్న […]

Director Maruthi: కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని రూమర్స్ వినిపించాయి. పైగా ఈ వార్తలపై డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి.

Prabhas Maruthi
Prabhas Maruthi

కాగా దయచేసి అప్పటి వరకూ వేచి ఉండండి. డైరెక్టర్‌ గా నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్’ అని మారుతి చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయిందని కొత్త రూమర్ వినిపిస్తోంది. యంగ్ స్టన్నింగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ప్రభాస్‌ మారుతితో సినిమా చేస్తున్నాడా ? లేదా ? అనేది చూడాలి.

Also Read:  బిగ్‌ బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్లు వీళ్లేనా ?

ఒకవేళ ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇస్తే.. మారుతి రేంజ్ మారిపోయినట్టే. ఇక ప్రస్తుతం దర్శకుడు మారుతి గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. పైగా మారుతి నుంచి మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు, అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sreeleela
Sreeleela

ఇంతకీ మారుతి శ్రీలీలకి ఛాన్స్ ఇవ్వడానికి కారణం.. ఆమె యాక్టింగ్ ఆయనకు బాగా నచ్చిందట. అందుకే.. ఏకంగా ప్రభాస్ సినిమాలోనే ఆమెను హీరోయిన్ గా పెట్టాడట మారుతి. మరి ప్రభాస్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తే.. ఇక అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోతుంది.

Also Read: బాలయ్యతో కాలేజీ ఎమోషనల్ డ్రామా.. వర్కౌట్ అవుతుందా ?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper