Sreemukhi: తెలుగు తెరల పై బోల్డ్ యాంకర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ.. వారిలో శ్రీముఖి శైలి వేరు. పోటీగా ఎంతమంది భామలు ఉన్నా.. కొత్తగా వస్తున్నా.. శ్రీముఖి రాగం.. తాళం వేరు. అందుకే, శ్రీముఖి ఒక్క ఫోటో షూట్ చేస్తే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇప్పటికే ఈ హాట్ కార్యక్రమాలను ఎన్నో సార్లు విజయవంతంగా పూర్తి చేసిన శ్రీముఖి మరోసారి అదే పని చేసింది.

తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించి ఒంపుసొంపుల వయ్యారి భామలా.. ఖజురహో శిల్పాలకు ఈతరం బ్రాండ్ అంబాసిడర్ లా శ్రీముఖి తనదైన శైలిలో కవ్వింపు భంగిమలు పెట్టింది. అలా నలుపు వయ్యారాలతో మామూలుగా నిలుచుంటే ఎవరూ ఫోటో స్టొరీలు రాయరు కదా. ఈ మతలబు తెలుసు కాబట్టి, తన డ్రెస్ కు బొత్తాలు లేవు అన్నట్టు హాట్ ముంబై రత్తాలు టైపులో తన అంతః సౌందర్యాన్ని శ్రీముఖి ఈ ఫోటోల కోసం సర్వం ధారపోసింది.
పైగా ‘మీక్కావలసింది.. నా దగ్గర ఉంది’ అని అదేదో తెలుగు పాట లాగా శ్రీముఖి ఒక ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చింది. ఒక్క ముక్కలో చెప్తే ‘ఫోటో యమ హాటో.. నో డౌటో’ అన్నట్టు శ్రీముఖి రెచ్చిపోయింది. అసలు ఒళ్ళు విరుచుకుని వగలుపోతూ శ్రీముఖి ఇచ్చిన ఆ ఎక్స్ ప్రెషన్ చూస్తే తీవ్రమైన మహిళా ద్వేషి కూడా ఆమె ఆరాధకుడుగా మారిపోతాడు.
Also Read: Actor’s Wife Hot Comments: శృంగారంపై ప్రముఖ నటుడి భార్య హాట్ కామెంట్లు
అందుకే, నెటిజన్ల నుంచి వచ్చిన స్పందన కూడా అదిరిపోతుంది. ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు. “నీ హాట్ నెస్ తో మమ్మల్ని ఫ్రై చేస్తున్నావా?” అని ఒకరు, “హలో సూపర్ హాట్ బ్యూటీ.. నువ్వెప్పుడూ ఇంతేనా” అని మరొకరు కామెంట్లు పెడుతున్నారు. ఇక ‘శ్రీముఖి’ బుల్లితెర పై చిన్న రాములమ్మ అంటూ విజయశాంతినే ఆమెకు కితాబు ఇచ్చింది.

అయితే, శ్రీముఖి మాత్రం తన కెరీర్ ను తన స్థాయికి తగ్గట్టు ప్లాన్ చేసుకోలేదు. బంగారం కురిసే సినీ తెరను వదిలేసి, చిల్లర రాలుతున్న బుల్లితెరకే ఇన్నాళ్లు పరిమితం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఆమె తన స్థాయిని అందుకోవాలి అని ఆశిద్దాం.
Few more 🖤✨ pic.twitter.com/ngdzkUjtUu
— SreeMukhi (@MukhiSree) May 1, 2022
Also Read: SarkaruVaariPaata trailer leaked : ‘సర్కారివారి పాట’ ట్రైలర్ లీక్.. మహేష్ కు గట్టి షాక్
Recommended Videos
[…] Also Read: Sreemukhi: సర్వం ధారపోసిన శ్రీముఖి.. మత్తెక్… […]