spot_img
Homeఎంటర్టైన్మెంట్Sita Ramam: 'సీతా రామం’ 8th డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు...

Sita Ramam: ‘సీతా రామం’ 8th డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు లాభం అంటే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు

Sita Ramam: ‘దుల్కర్‌ సల్మాన్’ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి, యుద్ధంతో రాసిన ఈ ప్రేమ‌క‌థ పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అలాగే బింబిసార నుంచి వస్తున్న పోటీ ఈ సినిమాకు ఏ మేరకు ఉంది?. చూద్దాం రండి.

Sita Ramam
dulquer salmaan

ముందుగా ‘సీతా రామం’ 8th డే కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 4.56 కోట్లు

సీడెడ్ 3.07 కోట్లు

ఉత్తరాంధ్ర 1.75 కోట్లు

ఈస్ట్ 1.68 కోట్లు

వెస్ట్ 1.59 కోట్లు

గుంటూరు 2.22 కోట్లు

కృష్ణా 1.35 కోట్లు

నెల్లూరు 1.19 కోట్లు

ఏపీ + తెలంగాణలో ‘సీతా రామం’ 8th డే కలెక్షన్స్ గానూ రూ. 17.71 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 35.44 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.87 కోట్లు

ఓవర్సీస్ 1.08 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా ‘సీతా రామం’ 8th డే కలెక్షన్స్ గానూ 19.78 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 39.46 కోట్లను కొల్లగొట్టింది

Sita Ramam
dulquer salmaan

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రం ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. పైగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాగూర్ లతో పాటు రష్మిక మందన్న కూడా నటించింది. అలాగే హీరో సుమంత్, భూమిక కూడా నటించారు. వీరంతా ఈ సినిమా ప్లస్ అయ్యారు. మొత్తానికి కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా ఆశాజనకంగా ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper
Exit mobile version