spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya : చిన్న పిల్లాడికి అనసూయ లిప్ కిస్.. ఛీ ఇది కామెడీనా, ఆమెకు ఇప్పుడు...

Anasuya : చిన్న పిల్లాడికి అనసూయ లిప్ కిస్.. ఛీ ఇది కామెడీనా, ఆమెకు ఇప్పుడు స్టార్ యాంకర్ ఏం సమాధానం చెబుతుంది!

Anasuya :  సింగర్ చిన్మయి శ్రీపాద ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు మీటూ ఉద్యమంతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ముఖ్యంగా వైరముత్తు, సింగర్ కార్తీక్ వంటి వారిపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసింది. అక్కడ పాటలు పాడటానికి, డబ్బింగ్ చెప్పడానికి లేకుండా ఆమెను నిషేధించారు. దీంతో చిన్మయి పరిశ్రమకు దూరమైంది.

కానీ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఇది పక్కన పెడితే .. చిన్మయి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె యాంకర్, నటి అనసూయను ప్రవర్తనపై మండిపడింది. గతంలో ఓ షోలో అనసూయ చిన్న పిల్లాడితో కిస్ పెట్టించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది చిన్మయి కంటపడటంతో ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. చిన్న పిల్లలతో ఇలాంటి పనులా చేసేది అంటూ చురకలు వేసింది.

‘ ఒక ఫిమేల్ హోస్ట్ .. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూశాను. ఆ సీన్ చూసి .. అక్కడి ఆడియన్స్, పేరెంట్స్ తెగ నవ్వుతున్నారు. అంతేకాదు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటివి చేయడం వలన పిల్లల పై దుష్ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈ పిల్లాడికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి క్లాసులు చేబితే .. ఏది కరెక్ట్ ఏది తప్పు అని కన్ఫ్యూజ్ అవుతాడు. పిల్లల మీద, పిల్లలతో ఈ టీవీల్లో చేసే షోలు చాలా భయంకరంగా ఉంటున్నాయి.

ఇది అస్సలు ఫన్ అనిపించుకోదు .. చిన్నారుల భద్రతకు ఇవి ఏమాత్రం ఉపయోగపడవు. సమాజం కూడా వీటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. కానీ ఫన్ ఎప్పటికీ కాదు. దయచేసి అందరూ దీనిని గుర్తించండి అని చిన్మయి రాసుకొచ్చింది. అయితే ఇందులో ఎక్కడా ఆమె ఆ టీవీ షో గురించి కానీ, ఆ యాంకర్ పేరు గానీ ప్రస్తావించలేదు. కానీ ఆమె అనసూయని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తరచుగా అనసూయ హీరో విజయ్ కొండను టార్గెట్ చేస్తుంది. అతడి మీద పరోక్షంగా విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తారు. దీనిలో భాగంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గతంలో అనసూయ డ్రామా జూనియర్స్ లో పాల్గొన్న వీడియో బయటకు తీశారు. ఆ వీడియోలో అనసూయ ఒక పిల్లాడికి లిప్ కిస్ ఇస్తుంది. ఇది అసభ్యకరమైన పని కాదా? అని అనసూయను విమర్శించారు.

ఈ వీడియో చిన్మయి దృష్టికి వెళ్లడంతో ఆమె సీరియస్ గా స్పందించారు. అనసూయ ఆ మధ్య విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా కావాలనే పోస్ట్స్ పెడుతున్నట్లు నేరుగా ఒప్పుకుంది. ఇకపై తాను ఆ పని చేయను. వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు చెప్పింది. కానీ పదే పదే ఆమె అదే చేస్తుంది. ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో అసహనానికి కారణం అవుతుంది.

Anasuya anchor kissing small boy

 

Most Popular

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper
Exit mobile version