https://oktelugu.com/

Shilpa Shetty: ఆ స్టార్ హీరో వల్లనే కన్యత్వాన్ని కోల్పోయా.. శిల్పా శెట్టి షాకింగ్ కామెంట్స్..!

Shilpa Shetty తెలుగులో సాహసవీరుడు - సాగరకన్య సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ అంతగా ఆఫర్స్ రాలేదు. మోహన్ బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన వీడేవడండీ బాబు సినిమాలో కథనాయకగా కనిపించారు.

Written By: , Updated On : February 10, 2024 / 04:11 PM IST
Shilpa Shetty

Shilpa Shetty

Follow us on

Shilpa Shetty: అందాల తార శిల్పాశెట్టి.. ఈమె గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాగర కన్యగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ వన్నె తగ్గని సోయగంతో మంగుళూరు భామ పేరుకు తగ్గట్లు శిల్పంలా ఉంటారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే తాజాగా శిల్పాశెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలుగులో సాహసవీరుడు – సాగరకన్య సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ అంతగా ఆఫర్స్ రాలేదు. మోహన్ బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన వీడేవడండీ బాబు సినిమాలో కథనాయకగా కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం భలే వాడివి బాసూలో నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.. దీంతో హిందీలోనే ఎక్కువ చిత్రాలు చేస్తూ పాపులర్ అయ్యారు.

కొత్తగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శిల్పా శెట్టి తన 22 ఏళ్ల వరకు ముద్దులు కూడా పెట్టుకోలేదట. మొదటిసారి అక్షయ్ కుమార్ తోనే ఆ పని చేసినట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ అందాల భామతో డేటింగ్ చేసిన మొదటి యాక్టర్ అక్షయ్ కుమార్ అని తెలుస్తోంది. అప్పటి నుంచి శిల్పాశెట్టి ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. ఈ క్రమంలోనే తన కన్యత్వం కోల్పోయానంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా శిల్పా శెట్టి 22 సంవత్సరాల వయసులో అమెరికన్ షో బిగ్ బ్రదర్ లో పాల్గొన్న సమయంలో ఆమె కన్యత్వాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చినట్లు కొన్ని వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను జనాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ చేస్తున్నారు.

శిల్పాశెట్టికి ప్రస్తుతం 48 సంవత్సరాలు. వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ వయసులోనూ శిల్పా యువ హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.