Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Sai dharam tej virupaksha box office collection 2 weeks

Virupaksha Collections: మెగాస్టార్ ‘గాడ్ ఫాథర్’ కలెక్షన్స్ ని దాటేసిన ‘విరూపాక్ష’ చిత్రం.. 2 వారాల్లో వచ్చిన వసూళ్లు ఎంత అంటే..!

కంటెంట్ బలంగా ఉండడం వల్ల ఇతర బాషలలో కూడా ఇదే రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.ట్రైలర్ కి హిందీ, తమిళ్ బాషలలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ కచ్చితంగా ఈ చిత్రం 'కాంతారా' తరహా లో ఇతర బాషలలో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.

Written By: Vishnu Teja , Updated On : May 4, 2023 / 12:59 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Sai Dharam Tej Virupaksha Box Office Collection 2 Weeks

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా రోజుకో సరికొత్త బెంచ్ మార్క్ ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.తెలుగు లో ఈ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం రేపు కన్నడ బాష మినహా మిగిలిన అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రొమోషన్స్ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు.

కంటెంట్ బలంగా ఉండడం వల్ల ఇతర బాషలలో కూడా ఇదే రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.ట్రైలర్ కి హిందీ, తమిళ్ బాషలలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ కచ్చితంగా ఈ చిత్రం ‘కాంతారా’ తరహా లో ఇతర బాషలలో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం వసూళ్లను చాలా ప్రాంతాలలో దాటేసింది. ఉదాహరణకి నైజాం ప్రాంతం లో గాడ్ ఫాదర్ చిత్రం 14 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తే, ‘విరూపాక్ష’ చిత్రం కేవలం రెండు వారాల్లోనే 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఇక్కడ 20 కోట్ల రూపాయిల షేర్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇక గాడ్ ఫాదర్ కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్లోసింగ్ కలెక్షన్స్ దాదాపుగా 60 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. ‘విరూపాక్ష’ చిత్రం ఇతర బాషలలో కూడా విజయం సాధిస్తే, కచ్చితంగా గాడ్ ఫాదర్ క్లోసింగ్ కలెక్షన్స్ ని దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇది కలలో కూడా ఊహించని రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు విరూపాక్ష చిత్రం రెండు వారాలకు గాను 42 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఎంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాలి.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Sai dharam tej virupaksha box office collection 2 weeks

Tags
  • Sai Dharam Tej
  • Samyuktha Menon
  • Virupaksha Collections
Follow OkTelugu on WhatsApp

Related News

Sai Dharam Tej : నువ్వు ఉన్నావని తెలిస్తే షోకి వచ్చేవాడని కాదంటూ సాయి తేజ్ షాకింగ్  కామెంట్స్!

Sai Dharam Tej : నువ్వు ఉన్నావని తెలిస్తే షోకి వచ్చేవాడని కాదంటూ సాయి తేజ్ షాకింగ్ కామెంట్స్!

Ram Pothineni and Sai Dharam Tej : రామ్ పోతినేని,సాయి ధరమ్ తేజ్, నితిన్ లు నటనలో ఆ స్టార్ హీరోను కాపీ చేస్తున్నారా..?

Ram Pothineni and Sai Dharam Tej : రామ్ పోతినేని,సాయి ధరమ్ తేజ్, నితిన్ లు నటనలో ఆ స్టార్ హీరోను కాపీ చేస్తున్నారా..?

Samyuktha Menon: అందాలను వడ్డిస్తున్న సంయుక్త మీనన్. చూస్తే ఫీజులు ఔటే..

Samyuktha Menon: అందాలను వడ్డిస్తున్న సంయుక్త మీనన్. చూస్తే ఫీజులు ఔటే..

Naga Chaitanya : నాగ చైతన్య కార్తీక్ దండు  మూవీ కి సుకుమార్ ఏం చేస్తున్నాడు.

Naga Chaitanya : నాగ చైతన్య కార్తీక్ దండు మూవీ కి సుకుమార్ ఏం చేస్తున్నాడు.

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!

Sai Dharam Tej : లేడీ గెటప్ లో ఉన్న ఈ క్రేజీ హీరోని గుర్తు పట్టారా? ఏకంగా 100 కోట్ల బడ్జెట్ మూవీ చేస్తున్నాడు!

Sai Dharam Tej : లేడీ గెటప్ లో ఉన్న ఈ క్రేజీ హీరోని గుర్తు పట్టారా? ఏకంగా 100 కోట్ల బడ్జెట్ మూవీ చేస్తున్నాడు!

ఫొటో గేలరీ

Lord’s Ground Vs Arun Jaitley Stadium: లార్డ్స్ మైదానానికి 500 కోట్లు.. అరుణ్ జైట్లీ స్టేడియానికి 19 వేల కోట్లు.. ఇండియా ఇజ్జత్ పోతోంది..

Lords Ground Vs Arun Jaitley Stadium Jaitley Stadium %e2%82%b919k Cr Vs Lords %e2%82%b9500 Cr

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.