spot_img
Homeఎంటర్టైన్మెంట్RRR Movie: ట్రెండ్ సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్... పీవీఆర్ఆర్‌ఆర్ గా మారనున్న పీవీఆర్ మల్టీప్లెక్స్ లు

RRR Movie: ట్రెండ్ సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్… పీవీఆర్ఆర్‌ఆర్ గా మారనున్న పీవీఆర్ మల్టీప్లెక్స్ లు

RRR Movie: బాహుబలి లాంటి ట్రెండ్ సెట్టర్ తెరకెక్కించిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా… దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఈరోజు మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

rrr team collaborates with pvr multiplex

అయితే ఇప్పుడు తాజాగా ఎవరు ఊహించని రీతిలో ఇదిలా ఉంటే.. ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది ఆర్ఆర్ఆర్ మూవీ. దేశంలోనే మొదటిసారిగా అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్ సిస్టం కలిగిన పీవీఆర్ సంస్థతో… ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ డీల్ కుదుర్చుకుంది. పీవీఆర్ సినిమాస్‏కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‏ల పేరును.. పీవీఆర్ఆర్‌ఆర్ గా మార్పు చేశారు. సినిమా ఇండస్ట్రి చరిత్రలోనే ఇదొక రికార్డు అని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.

కాగా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.  ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అటు చరణ్, తారక్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Oktelugu Epaper