Homeఎంటర్టైన్మెంట్Ramya Krishnan: 52 ఏళ్లకు కూడా ఈ అందాల వేడి చల్లారదా ?.....

Ramya Krishnan: 52 ఏళ్లకు కూడా ఈ అందాల వేడి చల్లారదా ?.. రమ్యకృష్ణ బోల్డ్ ట్రీట్ సూపర్ హాట్ !

Ramya Krishnan: లేటు వయసులో ఘాటు అందాలతో చెలరేగుతోంది రమ్యకృష్ణ. 52 ఏళ్ల వయసులో ఉన్నా ఈ భామలో మిసమిసలకు కొదవేమీ లేదు. ఇంతకీ ఈ ముదురు భామ వరుస హాట్ ఫోటోషూట్లు ఎందుకు చేస్తోంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.

Ramya Krishnan
Ramya Krishnan

కేవలం అవకాశాల కోసమే రమ్యకృష్ణ ఇలా తహతహలాడుతోంది అని అనుకోలేం. ఎందుకంటే..రమ్యకృష్ణకి నేటికీ ఫుల్ డిమాండ్ ఉంది. మరి నేటి జనరేషన్ బోల్డ్ భామలతో పోటీ పడటానికి రమ్యకృష్ణ ఎందుకు క్లీవేజ్ చేస్తోంది.

కారణం ఇన్ సెక్యూరిటీ అట. తనకు ఇంకా వయసు అయిపోలేదు, తనలో ఇంకా ఆ బోల్డ్ నెస్ కుప్పలు కుప్పలుగా పడి ఉంది అని రమ్యకృష్ణ చెప్పడానికే ఈ ఘాటు ఫోజులకు తెగించింది. ఈ మధ్య రమ్యకృష్ణ చేసిన ఈ హాట్ ఫోటోషూట్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

Ramya Krishnan
Ramya Krishnan

తాజాగా రెడ్ అండ్ రెడ్ శారీలో రమ్యకృష్ణ ఇచ్చిన తాజా ఫోజులు యూత్ లోకి దూసుకెళుతున్నాయి. అసలు రమ్యకృష్ణ టెంప్టింగ్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్క్రీన్ అయినా..ఆఫ్ ది స్క్రీన్ అయినా రమ్యకృష్ణ మార్క్ దుమారం తప్పనిసరి.

బోల్డ్ అటెంప్ట్ లకు ఏమాత్రం వెనుకడుగు వేయని హాట్ బ్యూటీ రమ్యకృష్ణ. ముఖ్యంగా డిజైనర్ దుస్తుల్లో ఘాటు ఫోజులతో హీటెక్కించడం రమ్యకృష్ణ ప్రత్యేకత. అందులో భాగంగానే లాస్ట్ వీక్ అయితే, రమ్యకృష్ణ ఏకంగా ట్రెండీ డ్రెస్ లో ఎద మంటలతో పెద్ద దుమారమే రేపింది.

Ramya Krishnan
Ramya Krishnan

పైగా నేటితరం కథానాయికల్ని వెనక్కి నెట్టేస్తూ తన అందాలతో ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. అసలు శారీలో కూడా ఇంత హాట్ గా కనిపించొచ్చా అని హాట్ భామలు కూడా షాక్ అయ్యేలా శారీ కట్టుకుంది రమ్యకృష్ణ.

పైగా చిట్టి పొట్టి నిక్కర్లు వేడెక్కించే హాట్ అండ్ ఘాటు ఫోజు లతో కూడా తాను హంగామా చేయగలను అని డైరెక్ట్ గానే చెబుతుంది. అయితే, ఛీ.. ఛీ లేటు వ‌య‌సులో ఇంత ఘాటు ప్ర‌ద‌ర్శ‌న‌లు అవసరమా రమ్యకృష్ణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Ramya Krishnan
Ramya Krishnan

మొత్తమ్మీద రమ్యకృష్ణ అందాలకు సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతుంది. మరి రమ్యకృష్ణ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper